KNR: హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో అపరాధి పూర్ణిమ నూతనంగా నిర్మించనున్న ఇందిరమ్మ ఇంటికి మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని ముగ్గు పోశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సొల్లు సునీత, ఇందిరమ్మ లబ్ధిదారు ప్రతాప తార, వార్డు అధికారి, వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసిన చైర్పర్సన్


