TPT: స్విమ్స్ ఆధ్వర్యంలో బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల్లో మిగిలిన ఏడు సీట్ల భర్తీకి ఈ నెల 30న ఉదయం 9 గంటలకు ఆఫ్‌లైన్ విధానంలో నాలుగో విడత (స్ట్రేవెకెన్సీ) కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. స్విమ్స్ ప్రాంగణంలోని శ్రీపద్మావతి మెడికల్ కాలేజ్‌లో కౌన్సెలింగ్ జరుగుతుందని రిజిస్ట్రార్ డా. అపర్ణ ఆర్. బిట్లా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్విమ్స్‌లో 4వ విడత కౌన్సెలింగ్


