SRCL: వేములవాడలోని తిప్పాపురం బ్రిడ్జిపై శుక్రవారం లారీ, కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంతో వాహనాలు నిలిచిపోయి కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
తెలంగాణ
లారీ, కారు ఢీ.. తప్పిన ప్రమాదం


