GDWL: ఉండవెల్లి మండలంలోని కంచుపాడు గ్రామంలో దివంగత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క, ఎంపీ మల్లు రవి, సంపత్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా జీవితంలో సురవరం సుధాకర్ రెడ్డి చేసిన సేవలు, రాజకీయ రంగానికి ఆయన అందించిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
తెలంగాణ
సురవరంకుమంత్రులు, ఎంపీ ఘన నివాళులు


