PLD: నరసరావుపేట వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఏఎన్‌యూ అంతర్ కళాశాల పురుషుల కబడ్డీ టోర్నమెంట్ 2026-27 ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు, ఏపీ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరై పోటీలను ప్రారంభించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచుతాయని వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా అంతర్ కళాశాల కబడ్డీ పోటీలు ప్రారంభం


