KNR: జమ్మికుంట మున్సిపాలిటీ 17వ వార్డులో చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు హాని కలిగించే ప్రమాదకరనిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మాచర్ల రాజు,శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
17వ వార్డులో పర్యటించిన మున్సిపల్ ఛైర్మన్


