NTR: మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు సతీమణి, మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాద్ మాతృమూర్తి వసంత హైమావతి అంతిమయాత్ర శుక్రవారం విషాద వాతావరణంలో సాగింది. ఐతవరంలోని ఆమె స్వగృహం నుంచి నిర్వహించిన అంతిమయాత్రలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.
ఆంధ్రప్రదేశ్
మాతృమూర్తికి కన్నీటి వీడ్కోలు పలికిన MLA వసంత


