నెల్లూరు నగరపాలక సంస్థ నూతన మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఆయనను కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, ఈ.ఈ చంద్రయ్య, డి.ఈ రఘురాం, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సూపరింటెండెంట్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, గుమస్తాలు,సిబ్బంది కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
మేయర్‌ను కలిసిన పలువురు ఉద్యోగులు


