ASR: డుంబ్రిగుడ మండలంలో 8పంచాయతీలకు వైసీపీ సర్పంచ్ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్ శుక్రవారం ప్రకటించారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశాలతో అభ్యర్థులను ఖరారు చేశారు. సొవ్వ-పొట్టంగి రాంప్రసాద్, గసభ-పాంగి హరి, కొల్లాపూట్-మజ్జి మీనాదేవి, సాగర-బురిడి మోహన్రావు, గుంటసీమ-తాంగుల వంజన, లైగండ-వంతల సద్దు తదితరులను ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
'వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల'


