KRNL: ఆదోని మండలం మండిగిరి పోస్టల్ కాలనీలోని సీతారామ గుడి పార్కుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం 15 సిమెంట్ బెంచీలను అందజేశారు. భక్తులు, వృద్ధుల సౌకర్యార్థం స్థానికుల విజ్ఞప్తి మేరకు వీటిని ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షుడు మేఘనాథ్ రెడ్డి, కార్యదర్శి వినయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మండిగిరి సీతారామ ఆలయ పార్కుకు సిట్టింగ్ బెంచీలు


