హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాయంత్రం 5 తర్వాత ప్రచారం నిషేధం.. ఎస్ఐ హెచ్చరిక

E.G: గోకవరం మండలంలో ఈ నెల 29న జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నేటి (27) సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల నిశ్శబ్ద కాలం అమల్లోకి వస్తుందని ఎస్ఐ తెలిపారు. బహిరంగ సభలు, ఊరేగింపులు, ప్రచారాలు నిర్వహించరాదని హెచ్చరించారు. ఓటర్లకు డబ్బుల పంపిణీ, ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.