హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీతారామపురంలో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం

NLR: సీతారామపురం మండలంలో పంచాయితీ ఎన్నికలు విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఈ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియను ఎంపీడీవో చిన్న చెన్నారావు పర్యవేక్షిస్తున్నారు. ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.