KKD: కాకినాడ రూరల్‌కు చెందిన ఓ న్యూస్ ఛానల్ విలేకరి పరమేశ్ పై గురువారం రాత్రి పెనుగుదురు పోలింగ్ కేంద్రం వద్ద కొందరు దాడి చేశారు. ఈ మేరకు ఆయన ఫిర్యాదు ఇచ్చారు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ శుక్రవారం ఉదయం కరప పోలీస్ స్టేషన్ వద్ద రూరల్ పాత్రికేయులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కరప పోలీస్ స్టేషన్ వద్ద జర్నలిస్ట్‌లు ధర్నా


