హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కర్నూలు జిల్లాలో మొత్తం 148 పంచాయతీలకు గాను, 81 పంచాయతీల్లో కూటమి హవా
★ ఆదోనిలో వెంకన్నబావిని పరిశీలించిన వైస్ ఛైర్మన్ జయరాం
★ లవర్ మోసం చేశాడని కడపలో కర్నూలు యువతి ఆత్మహత్య
★ జిల్లాలో రాయితీ సన్న బియ్యానికి భారీ డిమాండ్.. లారీ దిగిన పది నిమిషాల్లో నిల్వలు ఖాళీ