AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ బైపురెడ్డిపాలెం ఐటీఐ సమీపంలో రూ.4 కోట్లతో నిర్మించనున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ భవనానికి శుక్రవారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి శంకుస్థాపన చేశారు. ఈ కేంద్రం ద్వారా యువతకు నిర్మాణ రంగంలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పీకర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నర్సీపట్నంలో ఎన్ఏసీ భవన నిర్మాణానికి శ్రీకారం


