హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మార్కాపురం జిల్లాలో 135 పంచాయతీలకు గాను, 97 పంచాయతీల్లో కూటమి హవా
★ ప్రకాశం జిల్లాలో మొత్తం 139 పంచాయతీల గాను, 105 పంచాయతీల్లో కూటమి హవా
★ సర్పంచ్ అభ్యర్థులుగా గెలిచినందుకు సింగరాయకొండలో వైసీపీ సంబరాలు
★ బేస్తవారిపేటలో ప్రచారానికి వెళ్లిన వైసీపీ నేతలపై టీడీపీ నేతల దాడి