E.G: కొమరిపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి సర్పంచ్ అభ్యర్థి పడాల పార్వతి, వార్డు అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థి పడాల పార్వతికి ఉంగరం గుర్తుపై, వార్డు అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొమరిపాలెంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రోడ్ షో


