హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినూత్నరీతిలో గుమ్మకొండ ఓటరు నిర్ణయం

NDL: డోన్ మండలం గుమ్మకొండలో సర్పంచ్ ఎన్నికల వేళ ఓ ఓటరు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ గ్రామానికి చెందిన మాదన్న అనే ఓటరు తన ఇంటి ముందు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. నా ఓటు మా కుటుంబ సభ్యుల ఓట్లు నోటుకు అమ్ముడుపోదని, డబ్బుకు, బహుమతులకు ఆశపడకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తికే ఓటు వేస్తామని ఆయన తెలిపారు.