CTR: పుంగనూరు పట్టణం 18 వ వార్డు పాపన్న స్కూల్ స్ట్రీట్ లో విద్యుత్ స్తంభం విరిగి నేలకు ఒరిగింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఆ వీధిలోని ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అదృష్టవషత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. విద్యుత్ స్తంభం ఇనుపది కావటం, ఎప్పుడో సంవత్సరాలకు ముందు వేసిందిగా స్థానికులు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పుంగనూరు నేలకొరిగిన విద్యుత్ స్తంభం


