హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్చువల్‌గా మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న మంత్రి

అన్నమయ్య: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై జరిగిన చర్చల్లో భాగస్వాములయ్యారు.