ATP: అనంతపురం జిల్లాలోని 13 మండలాల్లో నిర్వహించిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఏకంగా 81.24% పోలింగ్ నమోదైంది. మొత్తం 5,58,847 మంది ఓటర్లలో 4,53,989 మంది ఓటు వేశారు. అత్యధికంగా కళ్యాణదుర్గం మండలంలో 88.19%, అత్యల్పంగా అనంతపురం రూరల్ మండలంలో 70.37% పోలింగ్ నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
పల్లెపోరులో ఓటు ప్రభంజనం


