WG: ఉండిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక సంత మార్కెట్ వద్ద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. క్లబ్ ఉపాధ్యక్షులు శివరామరాజు మాట్లాడుతూ.. సమాజాభివృద్ధిలో దాతలు భాగస్వాములు కావాలన్నారు. కార్యదర్శి నరసరాజు, LCIF కో ఆర్డినేటర్ డాక్టర్ రంగరాజు, బ్రహ్మారెడ్డి, రూత్ కళ, నరసింగరావు, సభ్యులు, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధులకు లయన్స్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ


