PPM: గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట పంచాయతీ నూతన సర్పంచ్ రమణ ఆద్వర్యంలో శుక్రవారం స్దానిక సవర కలిగొట్టు గ్రామంలో రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను గ్రామస్థుల సహకారంతో తొలగించారు. గ్రామస్థులంతా కలిసి స్వచ్భందంగా శుభ్రత పనులు చేపట్టారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో భాగంగా యువత సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నూతన సర్పంచ్ ఆద్వర్యంలో జంగిల్ క్లియరన్స్


