ATP: కంబదూరులో మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి ఓ లైన్మెన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విద్యుత్ స్తంభంపైనే తీగల మధ్య వేలాడుతున్న అతడిని చూసి స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే ఓ వ్యక్తి సాహసంతో స్తంభం పైకి ఎక్కి అక్కడే సీపీఆర్ అందించడంతో లైన్మెన్ ప్రాణాలతో బయటపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీపీఆర్ చేసి లైన్మెన్ ప్రాణం కాపాడిన వ్యక్తి


