హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల పోరులో కూటమి హవా..!

నంద్యాల జిల్లాలో మొత్తం 136 పంచాయతీలకు ఫలితాలు వెలువడగా, అందులో 90 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు విజయం సాధించారు. కూటమిలో భాగంగా టీడీపీ మద్దతుదారులు 87 చోట్ల, జనసేన మద్దతుదారులు 3 చోట్ల గెలుపొందారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 42 పంచాయతీల్లో, ఇతరులు 4 పంచాయతీల్లో విజయం సాధించారు.