ASR: జిల్లాలో మొత్తం 66 పంచాయతీలకు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో కూటమి మద్దతుదారులు 27 పంచాయతీల్లో విజయం సాధించారు. కూటమిలో టీడీపీ మద్దతుదారులు 25 స్థానాలను కైవసం చేసుకోగా, జనసేన, బీజేపీ మద్దతుదారులు చెరో పంచాయతీలో గెలుపొందారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 26 పంచాయతీల్లో విజయం సాధించగా, ఇతరులు 13 స్థానాల్లో గెలిచారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 27 పంచాయతీల్లో కూటమి మద్దతుదారుల విజయం


