పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం మసీమండ గ్రామ పంచాయతీలో జనసేన మద్దతు అభ్యర్థి పీడిక రాజేశ్ ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో గెలుపొందడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఒక్క ఓటుతో సర్పంచ్ పీఠం కైవసం!


