హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల పోరులో కూటమి హవా..!

కర్నూలు జిల్లాలో మొత్తం 148 పంచాయతీలకు ఫలితాలు వెలువడగా, అందులో 81 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు విజయం సాధించారు. కూటమిలో భాగంగా టీడీపీ మద్దతుదారులు 79 చోట్ల, జనసేన, బీజేపీ మద్దతుదారులు చెరో చోట గెలుపొందారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 51 పంచాయతీల్లో, ఇతరులు 16 పంచాయతీల్లో విజయం సాధించారు.