PPM: జిల్లాలో మొత్తం 226 పంచాయతీలకు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో 124 పంచాయతీలను కూటమి మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. కూటమిలో టీడీపీ మద్దతుదారులు 119 స్థానాల్లో విజయం సాధించగా, జనసేన మద్దతుదారులు 5 పంచాయతీల్లో గెలుపొందారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 62 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇతరులు 40 పంచాయతీల్లో గెలుపొందారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 124 పంచాయతీల్లో కూటమి మద్దతుదారుల విజయం


