హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల పోరులో కూటమి హవా..!

మార్కాపురం జిల్లాలో మొత్తం 135 పంచాయతీలకు ఫలితాలు వెలువడగా, అందులో 97 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు విజయం సాధించారు. కూటమిలో భాగంగా టీడీపీ మద్దతుదారులు 97 చోట్ల గెలుపొందారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 29 పంచాయతీల్లో, ఇతరులు 9 పంచాయతీల్లో విజయం సాధించారు.