హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనకాపల్లి పంచాయతీ ఎన్నికల్లో కూటమి జయకేతనం

AKP: జిల్లాలో మొత్తం 215 పంచాయతీలకు ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో కూటమి మద్దతుదారులు 158 పంచాయతీల్లో విజయం సాధించారు. కూటమిలో టీడీపీ మద్దతుదారులు అత్యధికంగా 129 స్థానాలను కైవసం చేసుకోగా, జనసేన మద్దతుదారులు 25, బీజేపీ మద్దతుదారులు 4 పంచాయతీల్లో గెలుపొందారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 42 పంచాయతీల్లో విజయం సాధించగా, ఇతరులు 15 చోట్ల గెలిచారు.