ATP: రాప్తాడు మండలం ప్రసన్నాయనపల్లిలో ఉత్కంఠభరిత ఎన్నికల పోరులో మహానందరెడ్డి విజయం సాధించారు. బ్యాలెట్ పేపర్లను ఎత్తుకెళ్లడం, అభ్యర్థిని పోలీస్ స్టేషన్‌కు తరలించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నా ఓటర్లు వెనక్కి తగ్గలేదు. టీడీపీ అభ్యర్థిపై 484 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన నిర్బంధంలో ఉండటంతో అధికారులు కుటుంబ సభ్యులకు విజయ ధ్రువీకరణ పత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రసన్నాయనపల్లిలో ఉత్కంఠభరిత ఫలితం


