హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా'

KRNL: కోడుమూరు ప్రజలు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని సర్పంచ్ అభ్యర్థి గుజరాతి ప్రవీణ్ కుమార్ కోరారు. ఎన్నికల ప్రచారంలో 12, 20వ వార్డు అభ్యర్థులు నాగభూషణం రెడ్డి, కట్టెల శ్రీనివాసులును భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి కుంటుపడిందని, తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.