KDP: బద్వేల్లోని సాయిబాబా ఆలయం సమీపంలో చైన్ స్నాచింగ్ జరిగింది. భావనారాయణ నగర్‌కు చెందిన సుజాత ఆలయం నుంచి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బద్వేల్ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళ మెడలో బంగారు గొలుసు చోరి..!


