హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ పంచాయతీ ఎన్నికలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఆమదాలవలస CI సన్యాసి నాయుడు
➢ ఈనెల 29న శ్రీకాకుళం నుంచి పంచారామాలకు ఆర్టీసీ బస్సు: DM అమరశింహుడు
➢ కే.కే.రాజపురంలో కూటమి సర్పంచ్ అభ్యర్థి తరఫున మార్క్‌ఫెడ్ డైరెక్టర్ రామకృష్ణ నాయుడు ప్రచారం
➢ లండారిపుట్టుగ సర్పంచ్‌గా ఎమ్మెల్సీ నర్తు రామారావు సతీమణి విజయం