GNTR: ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిని జిల్లా కలెక్టర్ సీ.యం.సాయికాంత్ వర్మ శుక్రవారం గుంటూరులో మర్యాద పూర్వకంగా కలిశారు. గుంటూరు కేంద్రంగా ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ క్యాంపు కోర్టును ఈ నెల 27 తేదీ వరకు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా ఇరువు కలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏపీఎస్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను కలిసిన కలెక్టర్


