ప్రకాశం: జరుగుమల్లి(M), నందనవనం గ్రామపంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. గ్రామంలో టీడీపీకి చెందిన 2 వర్గాలు పోటాపోటీగా బరిలో నిలవడంతో ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. కూటమి బలపరిచిన వర్గం 4 వార్డులు టీడీపీ, 1 వార్డు జనసేన గెల్చుకోగా, రెబల్స్ 5 వార్డులను కైవసం చేసుకున్నాయి. కాగా, సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన టీడీపీకి చెందిన కసుకుర్తి ఆదిలక్ష్మి ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ వర్గాల మధ్య హోరాహోరీ పోరు


