VZM: ఈనెల 30న రాజాం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కమిషనర్ రామచంద్రరావు శుక్రవారం సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టానిక వస్తపురి కాలనీ వద్ద వరలక్ష్మి సెంటెన్స్ స్కూలులో స్టాంగ్ రూముల్లో ఉన్న బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఈ మేరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'కౌంటింగ్ వేళ సిబ్బందికి అప్రమత్తత అవసరం'


