కోనసీమ: రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సర్పంచి అభ్యర్థులుగా వైసీపీ తరఫున కర్రి నాగిరెడ్డి, కూటమి తరఫున పెచ్చెట్టి చిన్నారావు, టీడీపీ రెబల్ అభ్యర్థిగా నాగార్జున చౌదరి బరిలో నిలవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. కూటమి ఓట్లలో రెబల్ అభ్యర్థి చీలిక తెస్తారా అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
రావులపాడులో త్రిముఖ పోరు


