విజయనగరం జిల్లాలోని 221 పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 141 స్థానాల్లో కూటమి మద్దతుదారులు విజయఢంకా మోగించారు. ఇందులో టీడీపీ మద్దతుదారులు 138, జనసేన మద్దతుదారులు 3 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 71 స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు 9 పంచాయతీల్లో విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికల్లో కూటమి హవా


