హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ గోషాడలో సర్పంచ్‌ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న YCP రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ రాజు
➢ గజపతినగరంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఈనెల 29న ఆభరణ సమర్పణ: నారాయణ రవి
➢ జిల్లాలోని 141 పంచాయతీల్లో కూటమి మద్దతుదారుల విజయం
➢ మౌలిక సదుపాయాలు కల్పన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం: మంత్రి కొండపల్లి