హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

67 పంచాయతీల్లో కూటమి మద్దతుదారుల విజయం

కాకినాడ జిల్లాలో మొత్తం 93 పంచాయతీలకు ఫలితాలు వెలువడగా, అందులో 67 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు విజయం సాధించారు. కూటమిలో భాగంగా టీడీపీ మద్దతుదారులు 36 చోట్ల, జనసేన మద్దతుదారులు 29 చోట్ల, బీజేపీ మద్దతుదారులు 2 చోట్ల గెలుపొందారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 21 పంచాయతీల్లో, ఇతరులు 5 పంచాయతీల్లో విజయం సాధించారు.