ప్రకాశం: బెస్తవారిపేట రేంజ్ పరిధిలోని చింతపల్లి సెక్షన్, సింగరసానిపల్లి బీట్ పరిధిలో ఉన్న సింగరపల్లి గ్రామంలో గేదేలను మేపటానికి వెళ్లిన వెంకట సుబ్బయ్య(70)పై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటన బుధవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో వెంకట సుబ్బయ్య రెండు కళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అతను గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆంధ్రప్రదేశ్
ఎలుగుబంటి దాడిలో గేదెల కాపరికి తీవ్ర గాయాలు


