హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఫలితాల్లో కూటమి మద్దతుదారుల హవా

బాపట్ల జిల్లాలో మొత్తం 95 పంచాయతీలకు ఫలితాలు వెలువడగా, అందులో 69 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు విజయం సాధించారు. కూటమిలో భాగంగా టీడీపీ మద్దతుదారులు 67 చోట్ల, జనసేన మద్దతుదారులు 2 చోట్ల గెలుపొందారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 17 పంచాయతీల్లో, ఇతరులు 9 పంచాయతీల్లో విజయం సాధించారు.