NLR: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులు వైసీపీ శ్రేణులనే లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శిస్తూ.. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యాలు: ప్రతాప్ ఆరోపణలు


