హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఫలితాల్లో కూటమి మద్దతుదారుల హవా

పల్నాడు జిల్లాలో మొత్తం 173 పంచాయతీలకు ఫలితాలు వెలువడగా, అందులో 133 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు విజయం సాధించారు. కూటమిలో భాగంగా టీడీపీ మద్దతుదారులు 128 చోట్ల, జనసేన మద్దతుదారులు 5 చోట్ల గెలుపొందారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 31 పంచాయతీల్లో, ఇతరులు 7 పంచాయతీల్లో విజయం సాధించారు.