హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బాల 369 సినిమా ప్రమోషన్‌లో ఉద్రిక్తత

విశాఖలో బాల 369 సినిమా ప్రమోషన్ సందర్భంగా సప్తగిరి థియేటర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు, థియేటర్ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేసి, వార్తా సేకరణలో ఉన్న విలేకరులపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కలకలం రేపింది.