కోనసీమ: జిల్లా పరిషత్ తొలి ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన గొల్లపల్లి అమూల్య వాడపాలెంలోని కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా బండారు సత్యానందరావు ఆమెకు ఘన స్వాగతం పలికి, జిల్లా తొలి ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆమెను ఆత్మీయంగా సత్కరించారు. కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి'


