తిరుపతి జిల్లాలో మొత్తం 404 పంచాయతీలకు ఫలితాలు వెలువడగా, అందులో 269 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు ఘన విజయం సాధించారు. కూటమిలో భాగంగా టీడీపీ మద్దతుదారులు 258 చోట్ల, జనసేన మద్దతుదారులు 9 చోట్ల, బీజేపీ మద్దతుదారులు 2 చోట్ల గెలుపొందారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు 105 పంచాయతీల్లో, ఇతరులు 30 పంచాయతీల్లో విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీల్లో కూటమి మద్దతుదారుల ఘన విజయం


