హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు ZP ఛైర్‌పర్సన్‌గా డా. శైలజ బాధ్యతలు

చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా డా. మందలపు శైలజ తేజోమూర్తి శుక్రవారం అధికారికంగా బాధ్య తలు స్వీకరించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఛైర్‌పర్సన్‌ ఛాంబర్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, ZP ఛైర్‌పర్సన్‌ హోదాలో ఆమె బాధ్యతలు చేపట్టారు. జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.